Started 10th class Examinations From Today Visakhapatnam,Vizagvision..
ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మొదలైన పదవతరగతి పరీక్షలు…
కృష్ణా జిల్లా లో సుమారు 53వేల మంది విద్యార్థులు పదవతరగతి పరీక్షలకు హజరు…
విజయవాడ నగరం పదవతరగతి పరీక్ష లను దృష్టి లో ఉంచుకుని విద్యార్థులు కు ఎటువంటి ఆటంకం కలగకుండా ఎర్పాటు చేసిన అధికారులు….
ఉదయం నుండి విద్యార్థులు వెంట తల్లిదండ్రులు పరీక్ష కేంద్రాలు తరలివచ్చారు….
తమ పిల్లలు పదవతరగతి పరీక్షలు రాస్తున్న నేపథ్యంలో పరీక్ష కేంద్రాలు బయట తల్లిదండ్రులు