MLC Elections on 22nd March & 26th will be counting By Dist Collector in Visakhapatnam,Vizag Vision…స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీలేకుండా టిడిపి అభ్యర్ధి నాగజగదీశ్వర్రావు ఎన్నికయ్యారని ఎన్నికల అధికారి కె.భాస్కర్ తెలిపారు. ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎన్నికల నామినేషన్ల ఉపసంహారణ గడువు నేటితో పూర్తెయిందని,బరిలో ఎనిమిది మంది అభ్యర్ధులు ఉన్నారని కె.భాస్కర్ వెల్లడించారు.
ఈ నెల 22న ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకూ పోలింగ్ జరుగుతుందన్నారు. 123 కేంద్రాల్లో పోలింగ్ జరగగా,
26 న లెక్కింపు జరుగుతందని తెలిపారు. మెదటి ప్రాధాన్యత ఓటు వేయకపోతే ఓటు చెల్లదని కలెక్టర్ అన్నారు.

















