Bus accident at Maddilapalem మద్దిలపాలెం వద్ద బస్సు ప్రమాదం in Visakhapatnam,vizag vision…విశాఖపట్నం నుండి శ్రీకాకుళం వెళ్తున్న ఆర్టీసీ బస్సు (నెం. AP 31 Z 0237) మద్దిలపాలెం వద్ద అదుపుతప్పి డివైడర్ పైకి దూసుకుపోయి ఎదురు రోడ్డులో వస్తున్న ఐసర్ వేన్ ను ఢీకొంది. బస్సులో ఉన్న ఎవరికి ఎటువంటి ప్రమాదం లేదు
డ్రైవర్ వేన్ లో చిక్కుకున్నాడు.
పోలీసులు ప్రమాద స్థలానికి చేరుకొని తక్షణ చర్యలు చేపట్టారు


















