Steel Plant Employees Union 24Hrs Deeksha Gajuwaka,Visakhapatnam,vizagvision..విశాఖ స్టీల్ ప్లాంట్ ట్రైనింగ్ సెంటర్ వద్ద సిఐటియు ఆధ్వర్యంలో ఒకరోజు నిరాహార దీక్ష పెండింగ్లో ఉన్న సమస్యలన్నీ పరిష్కరించాలని కోరుతూ ఒకరోజు దీక్ష
పెండింగ్ సమస్యలు:
వేతన ఒప్పందం
హెచ్ ఆర్ ఏ అలవెన్స్
పెన్షన్ స్కీమ్
ప్రమోషన్ సమస్యను పరిష్కరించాలి
మెడికల్ రియంబర్స్మెంట్ పెంపు
క్యాన్సర్ యూనిట్ ఏర్పాటు చేయాలి
ఫెస్టివల్ అడ్వాన్స్ పెంపు
ఆదాయ పరిమితి పెంపు
ఎల్ ఎల్ టి సి అండమాన్ తదితర సమస్యను పరిష్కరించాలి.
నరసింహ మాట్లాడుతూ:: స్టీల్ ప్లాంట్ నష్టాల్లో ఉన్నాయని దీనికి కారణం స్టీల్ ప్లాంట్ కు సొంత గనులు లేకపోవడమే కారణం.
బిజెపి కేంద్రంలోకి వచ్చిన తర్వాత కార్మిక హక్కులు అనూష వేయడం జరుగుతుంది. వేతన ఒప్పందాలు 24 నెలలు క్రితం జరగవలసింది ఈరోజుకి జరక్కుండా జాప్యం చేస్తోంది ఇప్పటికైనా యాజమాన్యం స్పందించి మా సమస్యలు తీరుస్తారని కోరుకుంటున్నాం.


















