Archaka Sangam 21st to 27th June Dharma at GVMC Gandhi Statue Visakhapatnam,Vizagvision…28 న దేవాదాయశాఖ సిబ్బంది చలో విశాఖ,, 21 నుంచీ 27 వరకూ విశాఖపట్నం లోని GVMC ఎదురుగా గల గాంధీ విగ్రహం వద్ద వివిధ దేవతామూర్తులకు అర్చనలు , ఆరాధనలతో నిరసనలు ,13 జిల్లాల్లోని అలయాల్లో ని అర్చకులు, అర్చకేతర సిబ్బంది తో భారీ నిరసనలు .ఉత్తరాంద్ర అర్చక సంఘం నవ్యాంధ్రప్రదేశ్ అర్చక సంఘం మరియూ దేవాదాయ ధర్మాదాయ శాఖా సిబ్బంది సంక్షేమసంఘం