TDP Fair on YSRCP Visakhapatnam,Vizagvision…..విశాఖలో భూ కుంబకోణం పై 22 న జీవీఎంసి గాంది విగ్రహం వద్ద వైసిపి మహ దర్నా ,వైసిపి మహ దర్నా కు పోటీగా అదే రోజున తలపెట్టిన టిడిపి సంకల్ప దీక్ష వాయిదా. లా అండ్ ఆర్డర్ సమస్య వస్తుంది అని పోలిస్ విజ్ఞప్తి మీరాకు దీక్ష తేదీ మార్పు 24 న జీవీఎంసీ గాంది విగ్రహం వద్ద టిడిపి మహ సంకల్ప దీక్ష చేసి మా బలం చూపిస్తాం,వైసిపి కి పత్రిక వుంది కదా అని మా పై అసత్యాలు రాస్తే చూస్తూ ఊరుకోము ,రాజకీయ నాయకులు అందరు ఒకలా ఉండరు , మంచివారు కుడా వుంటారు ,, మద్య బిజెపి వాళ్ళు కుడా ఇష్టం వచినట్టు మాట్లాడేస్తున్నారు , అది మంచిది కాదు _ ఎమ్మెల్యే వసుపల్లి