విశాఖపట్నం జిల్లా నర్సీపట్నం మున్సిపల్ కమీషనర్ గా పనిచేస్తున్న హనుమంతు శంకర్రావు ఆదాయానికు మించి ఆస్తులు కలిగి వున్నారని శ్రీకాకుళం జిల్లాలో ఏక కాలంలో అవినీతి నిరోధక శాఖ దాడులు…
టెక్కలి మండలం గోపినాదపురం గ్రామంలో నివాసం వుంటున్న తల్లి తండ్రులు నరిశింగరావు కామాక్షమ్మ గృహంలోను…
పలాస మండలం బ్రామ్మణతర్ల గ్రామంలో నివాసం వుంటున్న కమీషనర్ హనుమంతు శంకర్రావు అత్త మామయ్య కణితి సూర్యనారాయణ ఇంట్లో ను దాడులు చేసిన ACB అదికారులకు ఎటువంటి ఆధారాలు లభించకపోవడంతో అనిశా అధికారులు వెనుదిరిగారు.
ఈ దాడులలో ACB CI మహేశ్వరరావు, ASI అమిత్ ఖాన్ సిబ్బంది పాల్గొన్నారు.
విజవల్స్ రెండు దగ్గరలవి వాడుకోగలరు.

















