YSRCP Botsa Satyanarayana Press Meet in Visakhapatnam,Vizag Vision..
2వేల 130 కోట్లు బకాయిలు చెల్లించక పోతే విద్యుత్ సరఫరా ఆపేస్తాన్ని ఏపీ సర్కారుకు
నోటీస్ ఇవ్వడం రాష్ట్రం అప్పులకు నిదర్శనం
ఎక్కడా లేని విధంగా బ్రాండిక్స్ లాంటి కంపెనీలు వైఎస్ హయాంలో తెఛ్చి వెలమందికి ఉపాధి కల్పించాం….మీ పాలనలో అంత మందికి ఎప్పుడు అయినా అన్ని ఉద్యోగాలు ఇచ్చారా
జగన్ ఇస్తానన్న రెండు వేల పెన్షన్ కాపీ కొట్టారు
పెరిగిన అవసరాల బట్టి మూడు వేల పెన్షన్ ఇవ్వడానికి సిద్ధమేనని జగన్ చెప్పారు
అసెంబ్లీ ఔన్నత్యాన్ని చంద్రబాబు దిగజార్చారు
పార్లమెంట్ సమావేశాల్లో పూర్తి బడ్జెట్ ప్రవేశ పెట్టారాదని చెప్పిన సీఎం మరి రాష్ట్రంలో ఎలా పూర్తి బడ్జెట్ ప్రవేశ పెట్టారు..
ప్రజలు టీడీపీ పై విసుగు చెందారు..మాటలు కాదు బిల్లులు అమలు చేసే పార్టీ ని గెలిపించాలని నిర్ణయిచారు.. అందుకే జగన్మోహన్ రెడ్డి సభలకు జనం తరలి వస్తున్నారు
..కాపు రిజర్వేషన్ బిల్లు ఓ మోసం…పేద అగ్రవర్ణాల రిజర్వేషన్ ఒక కులానికి ఎలా ఇస్తారు….
కాపు రేసేర్వేషన్ కోసం రాజ్యాంగ సవరణ జరగాలి..కాపులకు ఐదు కాదు పది శాతం ఇవ్వాలి..కానీ చట్టబద్ధంగా జరగాలి
మోడీ గత
రాష్త్ర పర్యటన లో మట్టి కుండ
తీసుకు రావడాన్ని గతంలో వైసీపీ ప్రశ్నించింది..అప్పుడు ప్రశ్నించని టీడీపీ ఇప్పుడు మాట్లాడటం వల్ల ప్రయోజనం ఏంటి ?
హోదా కోసం వైసీపీ ఎంపీలు నల్ల చొక్కాలు వేసుకుంటే ఎగతాళి చేసిన సీఎం చంద్రబాబు
పోలవరం తీసుకు వెళ్లి అయ్యప్ప..సాయి బాబా భజన లా చంద్రబాబు భజన చేస్తున్నారు
ఇప్పటికీ వైసీపీ మాట పై కట్టుబడి ఉంది..ఏపీకి ప్రత్యేక హోదా ఏ పార్టీ ఇస్తే కేంద్రంలోని ఆ పార్టీ కె ఏసీపీ మద్దతు ఇస్తుంది