Astabandhana Maha Kumbhabhishekam Celebrations on 10th to 14th at Sri Sharada Patam Visakhapatnam,Vizagvision..విశాఖ శ్రీ శారదాపీఠంలో ఈ నెల 10 నుంచి 14 వరకూ అష్టబంధన మహాకుంభాభిషేక మహోత్సవాలను నిర్వహింస్తున్నటు శ్రీ శారధా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి స్వామి తెలిపాలు. చివరి రోజున రాజశ్యామల అమ్మవారి నూతన ఆలయ ప్రారంభించడానికి తెలంగాణ ముఖ్యమంత్రి కే.సి.ఆర్ , తో పాటు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి హజరుకానున్నారనిన్నారు. నాలుగు రోజుపాటు దేశంలోని వివిధ ప్రాంతాలనుంచి వచ్చిన నిష్టాతులైన 150 మంది పండితులు, అగ్నిహోత్రల సమక్షంలో రాజశ్యామల యాగం నిర్వహించనుంటు సర్వేజన మేలుర, దేశ శ్రేయస్సు కోసం మహుక్రతువు నిర్వహిస్తున్నామన్నారు.
















