విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై ఘనంగా ప్రారంభమైన రాహు కేతు పూజలు…
తొలిసారిగా దుర్గగుడిపై రాహు కేతు పూజలు ప్రారంభించిన ఈఓ కోటేశ్వరమ్మ..
తొలుత రాహు కేతు ఉత్సవ మూర్తులకు సుగంధ ద్రవ్యాలతో, క్షీరాబిషేకం నిర్వహించిన పండితులు..
మూడు రోజుల పాటు ట్రయల్ రన్ రాహు కేతు పూజలు…
తొలి పూజలో పాల్గొన్న కృష్ణాజిల్లా కలెక్టర్ లక్ష్మీకాంతం దంపతులు, పోలీస్ కమీషనర్ ద్వారకా తిరుమలరావు, ఈఓ కొటేశ్వరమ్మ, పాలక మండలి సభ్యులు…
భక్తుల తాకిడిని బట్టి నిత్యం రాహు కేతు పూజలు జరిపేలా ప్రణాళిక…
పుట్టిన వేలాభిషేకం, వారి యొక్క జాతక ఫలాలు రీత్యా రాహు కేతు పూజ జరిపించు కోవటం మంచిదన్న పండితులు….

















