YSRCP Dharna at Airport Visakhapatnam,Vizagvision…..విశాఖపట్నం ఏయిర్ పోర్ట్ నందు జేసి దివాకర్ రెడ్డి ఇండిగో ఎయిర్ విమాన సిబ్బందిపై దురుసుగా ప్రవర్తించిన సంఘటనను పై నిరసిస్తూ వైఎస్సాఆర్ సీపీ పార్టీ నాయుకులు గుడివాడ అమరనాధ్ ఎయిర్ పోర్ట్ నుండీ ర్యాలీ గా వచ్చి ఎయిర్ పోర్ట్ ముందు దర్నా .జేసీ నూ వెంటనే అరెస్ట్ చేయాలనీ నిరసన .పార్టీ నుండి సస్పెండ్ చేయాలనీ డిమాండ్ .