“Maha Dharna” YSRCp on 22nd June Visakhapatnam,Vizagvision…..ఈ నెల22న విశాఖ కలెక్టరేట్ వద్ద భూ కుంభకోణాలమీద జగన్ మహాధర్నా.చంద్రబాబు, లోకేష్ ల ప్రత్యక్ష ప్రమేయం విశాఖ భూ కుంభకోణంలో ఉంది. దస్పల్లా హిల్స్ భూ కుంభకోణం సంగతి కూడా తేల్చాలి. అది గవర్నమెంటు భూమి కాకపోతే అందులో కొంత భూమిని తెలుగుదేశం పార్టీ కార్యాలయానికి ఎలా లీజుకు ఇచ్చారు? సీబీఐ ఎంక్వయిరీ కోరుతూ జగన్ మహాధర్నా చేస్తారు- మంత్రి అయ్యన్న పాత్రుడు తన ఆరోపణల్లో గంటా పేరు ప్రస్తావించలేదు. కానీ గంటా ఎందుకు గుమ్మడికాయల దొంగలా భుజాలు తడుముకున్నారు?- అమర్