Car Hit Container on National Highway Accident Occurred at Yadlapadu Mandalam in Guntur district,Vizagvision..గుంటూరు జిల్లా యడ్లపాడు మండలం వంకాయలపాడు వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. జాతీయ రహదారిపై కంటెయినర్‌ను కారు ఢీకొట్టింది. ఈ ఘటనలో నలుగురు మృతి చెందగా, ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. గాయాలపాలైన వారిని వెంటనే సమీపంలోని ఆస్పత్రికి తరలించారు.
















