Bhavani Deeksha have been successful Complited in Durga temple Vijayawada,Vizagvision.
భవాని దీక్షలు విజయవంతంగా ముగిశాయి
అన్ని శాఖల సంన్వాయంతో ఉత్సవాలు విజయవంతమయ్యాయి. భవనిలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేసాం
4 లక్షలమంది భవానిలు వచ్చారు.
ఏర్పాట్లు మరోరోజు కొనసాగుతాయి