తుపాన్ పరిస్థితులపై రాష్ట్ర ప్రభుత్వం సర్వసన్నద్ధ0
ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అనిల్ చంద్రపునేటా ప్రత్యేక దృష్టి
యంత్రాంగంతో నిత్యం పరిస్థితిని సమీక్షిస్తున్న ప్రధాన కార్యదర్శి
శ్రీహరికోటకు 790 కిలో మీటర్ల దూరంలో కేంద్రీకృతమైన తీవ్రవాయుగుండం
చెన్నైకి 775 కిలోమీటర్ల దూరంలో కదులుతున్న వాయుగుండం
ఈ రోజు మధ్యాహ్నంపైన తుపాన్‌గా రూపాంతరం చెందే అవకాశం
తూర్పుగోదావరి- విశాఖపట్నంల మధ్య తీరం దాటే అవకాశాలు
ప్రస్తుతం గంటకు 13 కిలోమీటర్ల వేగంతో కదులుతున్న వాయుగుండం
17వ తేదీ రాత్రి తీరం దాటొచ్చని అంచనా
వాయుగుండం మార్పులను అనుక్షణం గమనిస్తున్న ఆర్టీజీఎస్
అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేస్తున్న ఆర్టీజీ
ఆర్టీజీఎస్లో తుపాన్ పరిస్థితి ఎదుర్కోవడానికి అన్ని ఏర్పాట్లు
పరిష్కార వేదిక 1100 కాల్ సెంటర్ నుంచి తుపాన్ జాగ్రత్తల సందేశాలు జారీ
ఐవీఆర్ ఎస్ ద్వారా ప్రజలకు నిరంతరం హెచ్చరికలు జారీ
తీరంలోనే నిలిచిపోయిన మత్స్యకారుల పడవలు
తుపాన్ సంబంధిత విభాగాల అధికారులు ఆర్టీజీఎస్లో ఉంటూ పర్యవేక్షణ
తుపాన్ నేపపథ్యంలో రాత్రిపూట కూడా పనిచేయనున్న ధాన్యం కొనుగోలు కేంద్రాలు


















