Washing Clothes in stone Quarry Passed three in the accident.Kannikarchal mandalam,Krishna Dist,Vizagvision..
నీట మునిగి మహిళ తో పాటు ఇద్దరు చిన్నారులు మృతి
కృష్ణాజిల్లా కంచికచర్ల మండలం దోనబండ గ్రామం వద్ద రాళ్ళ క్వారీలో బట్టలు ఉతకడానికి వెళ్ళి ప్రమాదవశాత్తు నీటి కుంటలో పడి ముగ్గురు మృతి..
వీరిలో ఇద్దరు చిన్నారులు కాగ ఒక్కరు మహిళ గా గుర్తింపు….
కేసు నమోదు చేసుకొని విచారణ చేపట్టిన కంచికచర్ల పోలీసులు..