డీఎస్సీ షెడ్యూల్ విడుదల చేసిన మంత్రి గంటా శ్రీనివాసరావు
కొన్ని అనివార్య కారణాల వలన నోటిఫికేషన్ ఆలస్యం అయ్యింది
అభ్యర్థులకు క్షమాపణ చెపుతున్నా..
7,675 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల
రేపు డీఎస్సీ నోటికేషన్ జారీ
డిసెంబర్ లేదా జనవరి లో ఆన్ లైన్ లో పరీక్షలు
టెట్ కం టీఆర్టీ 2018 పేరుతో నోటిఫికేషన్..
పాఠశాల విద్యాశాఖలో 4వేల 341,మోడల్ స్కూల్స్ లో 909,మున్సిపల్ స్కూల్స్ లో 1100,గిరిజన సంక్షేమ పాఠశాలల్లో 800,సొసైటీ పాఠశాలల్లో 175 పోస్టుల భర్తీ
బిసి వెల్ఫేర్ 350
ఎస్జీటీ 3 వేల666,స్కూల్ అసిస్టెంట్ 1625,భాషా పండితులు 441,పీఈటీ 441,టీజీటీ 556,పీజీటీ 429,ప్రిన్సిపాల్ 77,డ్రాయింగ్ 79 పోస్టులు..
ఎస్సి ,ఎస్టీ ,బీసీ లకు
వయోపరిమితి 34 సంవత్సరాల నుంచి 42 కు పెంపు
జనరల్ కేటగిరీ లో
52 నుంచి 54 కు పెంపు
అనేకసార్లు వాయిదాల తర్వాత విడుదలవుతున్న డీఎస్సీ షెడ్యూలు
మొత్తం పోస్ట్ లు 7675
వయోపరిమితి sc, st, bc కేటగిరి కి 47 ఏళ్ళ నుంచి 49 ఏళ్లకు పెంపు.
జనరల్ కేటగిరి లో వయోపరిమితి 44 ఏళ్లనుంచి 49 ఏళ్లకు పెంపు.
ఫీ చెల్లింపు వచ్చే నెల 1 నుంచి16 వరకు
దరఖాస్తు గడువు వచ్చేనెల 1 నుంచి 16 వరకు
డిసెంబర్ 6 వతేది నుంచి జనవరి 2 వతేది వరకు వివిధ కేటగిరీల్లో అభ్యర్థులకు రాత పరీక్ష