విశాఖలో భారీగా ఐటీ దాడులకు ప్రత్యేక బృందాలు
నిన్న రాత్రే భారీగా చేరుకున్న ఐటీ అధికారుల బృందం
ఎంవీపీ కాలనీలోని ఐటీ కార్యాలయం వద్ద సిద్ధంగా ఉన్న 50కిపైగా వాహనాలు
వివిధ ప్రదేశాలకు వెళ్లేందుకు సిద్ధమవుతున్న అధికారుల బృందాలు
ఎంవీపీ కాలనీలోని ఐటీ శాఖ కార్యాలయం నుంచి వెళ్లిన కొన్ని బృందాలు
గాజువాక మం. దువ్వాడ ఎస్ఈజడ్లో ఐటీ అధికారుల సోదాలు
దువ్వాడలోని టీజీఐ కంపెనీలో తనిఖీలు చేస్తున్న ఐటీ అధికారులు
అమరావతి
విజయవాడ, గుంటూరు, నెల్లూరు నగరాల్లోనూ ఐటీ బృందాలు
హెడ్‌క్వార్టర్స్ ఆదేశాల కోసం ఎదురుచూపులు
విశాఖపట్నం దాడులకు అనుబంధంగా ఐటీ దాడులు జరిగే అవకాశం.
ట్రాన్స్ వరల్డ్ బీచ్ శాండ్ కంపెనీ పై తనీకీ చేస్తున్న ఐటీ అధికారులు
హెడ్ క్వాటర్స్ ఆదేశాలకోసం ఏదురు చూస్తున్న ఐటీ అధికారులు