కృష్ణా జిల్లా కొండపల్లి షాబు ఖారీ మసీదు, అరబీ స్కూల్ ఆధ్వర్యంలో ఘనంగా 72 వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు..
తొలుత జాతీయ జెండాతో కొండపల్లి బ్యాంకు కాలనీ వరకు ర్యాలీ నిర్వహించిన ముస్లిం సోదరులు..
అనంతరం జాతీయ జెండా ఆవిష్కరణ..దేశం కోసం ప్రత్యేక ప్రార్థనలు
జాతీయ జెండాలతో పెద్దసంఖ్యలో ర్యాలీలో పాల్గొన్న చిన్నారులు
ప్రపంచం లో కల్లా భారతదేశం అన్ని రంగాల్లో ముందుండి అభివృద్ధి సాధించటం తో పాటు సమానత్వం కలిగి ఉండాలి: మహమ్మద్ అల్తాఫ్ రజ్జా (ముస్లిం మత గురువు)
నూతనంగా ఏర్పడిన అమరావతి కి ఎటువంటి అడ్డంకులు లేకుండా రాజధాని నిర్మాణం లో ముందుకు సాగాలి

















