జిల్లా ను కలుపుతూ ప్రకాశం బ్యారేజి వరద నీరు ప్రవాహాన్ని డ్రోన్ కెమెరా తో తీసిన అద్భుత దృశ్యాలు
ఉత్తరాన ఇంద్రకీలాద్రి కనకదుర్గమ్మ దక్షిణాన విజయకిలాద్రి మద్యలో కృష్ణమ్మ
:పడమర నుండి తూర్పు దిక్కు గా మద్య లో పవిత్ర సంగమ దగ్గర గోదావరమ్మ ను కలుపుకుని వేగంగా ప్రకాశం బ్యారేజి వైపు ప్రవహిస్తున్న కృష్ణమ్మ
ప్రకాశం బ్యారేజి నుండి కృష్ణమ్మ దివిసీమ కోడూరు దగ్గర సాగరసంగమం వైపు పరుగులు పెడుతున్న కృష్ణమ్మ
చాలా సంవత్సరాల తరువాత కృష్ణా ,గుంటూరు జిల్లా లను కలుపుతూ ప్రకాశం బ్యారేజి నుండి దాదాపు 60 గేటులు అడుగుమేర ఎత్తటంతో వరద ప్రవాహం కృష్ణా, గుంటూరు జిల్లా ను కలుపుతూ కృష్ణ వరద ప్రవాహం సముద్రం లోకి పయనం అవ్వడం తో నగరానికి వచ్చే ప్రజలు కృష్ణమ్మ ను చూడటానికి భారీగా తరలివస్తున్నారు