#vizagvision
Vizag Expo 2026 భారీ యమలోకం సెట్ ఎలివేషన్ తో స్వర్గం నరకం కాన్సెప్ట్ తోin Visakhapatnam Vizag Vision
సంక్రాంతి పండుగ సందర్భంగా విశాఖలో సరికొత్త థీమ్స్ తో వైజాగ్ ఎక్స్పో 2026 గ్రాండ్ వెల్కమ్ చెప్తుంది.
ప్రతీ సంవత్సరం లానే ఈ ఏడాది మరింత త్రిల్ గా ఫుల్ ఫన్ ఎంటర్టైన్మెంట్ మరియు ఎగ్జైట్మెంట్ కాన్సెప్ట్స్ అలరించనున్నాయి
ఇండియాలోనే ఫస్ట్ టైం ఎక్సక్లూజివ్ డూమ్ 360, మై థాలజీ, గరుడపురాణం కాన్సెప్ట్ ఎలివేషన్ తో స్వర్గం నరకం కాన్సెప్ట్ తో భారీ యమలోకం సెట్, రోబోటిక్ యానిమల్స్, పిల్లలకు పెద్దలకు ఎంతగానో అలరించే భారీ ఎముజ్మెంట్ రైడ్స్, చేనేత కళాకారులు ఉత్పత్తులు ,గేమ్ అండ్ టాయ్స్ స్టాల్స్ ఫుడ్ ఐటమ్స్ ఇలా 100 కు పైగా స్టాల్స్ తో ఉత్తరాంధ్ర ప్రజలకు, పర్యాటకులకు విశేషంగా ఆకట్టుకునేలా గ్రాండ్ వెల్కమ్ చెప్తుంది వైజాగ్ ఎక్స్పో 2026విశాఖ సాగర తీరంలో… పోలీస్ మెస్ వెనుక ఉన్న ఏ యూ గ్రౌండ్స్ లో భారీ విద్యుత్ దగదగల మధ్య ప్రతీ రోజు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 10 గంటల వరకు ఎగ్జిబిషన్ అందుబాటులో ఉంటుంది…
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నిర్వహకులు రాజారెడ్డి గారు మాట్లాడుతూ…..గత 20 ఏళ్లుగా విశాఖ వేదికగా ప్రతీ సంవత్సరం కొత్త కొత్త కాన్సెప్టుతో వైజాగ్ ఎక్స్పో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేస్తున్నామని…పిల్లలకు పెద్దలకు ఎంటర్టైన్మెంట్ తో పాటు కొన్ని నెలలపాటు వెయ్యి మందికి ఉపాధి కల్పిస్తున్నామని చెప్పారు..లాభం నష్టం చూసుకోకుండా ప్రజలకు వినోదం అందిస్తున్నామన్నారు రాజారెడ్డి
For Inquiries
For Any Advertisement WhatsApp Vizag Vision Channel 9948511438
And Also Follow Us On : Vizag Vision Groups
Website: http://www.vizagvision.com/
Facebookpage: https://www.facebook.com/vizagvision
Facebook: https://www.facebook.com/VizagvisionMalla
Instagram: https://www.instagram.com/vizagvision
Please Subscribe My Channel
Please Follow This Links
Don’t For Got Please Support Me Friends
“Welcome to Vizag Vision, your ultimate source for everything related to Visakhapatnam! From local news, events, and culture to travel tips and updates, we bring you the latest happenings in this beautiful coastal city. Join us as we explore Vizag’s vibrant lifestyle, stunning landscapes, and unique attractions, all while celebrating its rich heritage. Stay tuned for exciting content, insightful interviews, and much more. Subscribe and stay connected to see Vizag like never before!”
https://www.youtube.com/channel/UCg0Psn8d27qsfso_6b9UuRA
Vizag Expo 2026 భారీ యమలోకం సెట్ ఎలివేషన్ తో స్వర్గం నరకం కాన్సెప్ట్ తోin Visakhapatnam Vizag Vision
-
Previous
Visakhapatnam Vizagvision:వినియోగ దారుల హక్కుల సమాఖ్య, ఐ.ఏ.ఏం.సి. సంయుక్తంగా నిర్వహించిన ఐదు రోజుల మధ్యవర్తిత్వ శిక్షణా తరగతుల ముగింపు సమావేశ సభ ఈ రోజు నగరంలోని డాల్ఫిన్ హోటల్లో అత్యంత ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర పోలీసు శాఖ డీ. జి. పీ. శ్రీ శంఖ భక్త్ర భాగ్చి గారు, అదనపు జిల్లా జడ్జి శ్రీ ఎం.వెంకట రమణ గారు, కన్స్యూమర్ రైట్స్ జడ్జి శ్రీమతి తనూజ గారు, కన్స్యూమర్ రైట్స్ కౌన్సిల్ జాతీయ అధ్యక్షులు శ్రీ వికాస్ పాండే లు అతిథులు గా పాల్గొని ఆర్బిట్రేషన్ వ్యవస్థ యొక్క ప్రాముఖ్యతను వివరించారు. శిక్షణా శిబిరంలో పాల్గొన్న అభ్యర్థులకు ప్రశంసా పత్రాలు అందచేశారు. ఈ సందర్భంగా విశాఖ నగరంలో సీనియర్ న్యాయ వాది అయిన విశ్వనాధ సోమశేఖర రావును సత్కరించి, న్యాయవాదిగా ఆయన చేస్తున్న నిస్వార్థ సేవలను కొనియాడారు. ఈ సందర్భంలో విశ్వనాధ సోమశేఖర్ గారి సతీమణి, నగరంలోని శ్రీ కృష్ణ విద్యామందిర్ ప్రధానోపాధ్యాయురాలు శ్రీమతి నర్మద గారిని కూడా వేదిక మీదకి ఆహ్వానించి సత్కరించారు.















