HomeUncategorizedVisakhapatnam Vizagvision:వినియోగ దారుల హక్కుల సమాఖ్య, ఐ.ఏ.ఏం.సి. సంయుక్తంగా నిర్వహించిన ఐదు రోజుల మధ్యవర్తిత్వ శిక్షణా తరగతుల ముగింపు సమావేశ సభ ఈ రోజు నగరంలోని డాల్ఫిన్ హోటల్లో అత్యంత ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర పోలీసు శాఖ డీ. జి. పీ. శ్రీ శంఖ భక్త్ర భాగ్చి గారు, అదనపు జిల్లా జడ్జి శ్రీ ఎం.వెంకట రమణ గారు, కన్స్యూమర్ రైట్స్ జడ్జి శ్రీమతి తనూజ గారు, కన్స్యూమర్ రైట్స్ కౌన్సిల్ జాతీయ అధ్యక్షులు శ్రీ వికాస్ పాండే లు అతిథులు గా పాల్గొని ఆర్బిట్రేషన్ వ్యవస్థ యొక్క ప్రాముఖ్యతను వివరించారు. శిక్షణా శిబిరంలో పాల్గొన్న అభ్యర్థులకు ప్రశంసా పత్రాలు అందచేశారు. ఈ సందర్భంగా విశాఖ నగరంలో సీనియర్ న్యాయ వాది అయిన విశ్వనాధ సోమశేఖర రావును సత్కరించి, న్యాయవాదిగా ఆయన చేస్తున్న నిస్వార్థ సేవలను కొనియాడారు. ఈ సందర్భంలో విశ్వనాధ సోమశేఖర్ గారి సతీమణి, నగరంలోని శ్రీ కృష్ణ విద్యామందిర్ ప్రధానోపాధ్యాయురాలు శ్రీమతి నర్మద గారిని కూడా వేదిక మీదకి ఆహ్వానించి సత్కరించారు.
Visakhapatnam Vizagvision:వినియోగ దారుల హక్కుల సమాఖ్య, ఐ.ఏ.ఏం.సి. సంయుక్తంగా నిర్వహించిన ఐదు రోజుల మధ్యవర్తిత్వ శిక్షణా తరగతుల ముగింపు సమావేశ సభ ఈ రోజు నగరంలోని డాల్ఫిన్ హోటల్లో అత్యంత ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర పోలీసు శాఖ డీ. జి. పీ. శ్రీ శంఖ భక్త్ర భాగ్చి గారు, అదనపు జిల్లా జడ్జి శ్రీ ఎం.వెంకట రమణ గారు, కన్స్యూమర్ రైట్స్ జడ్జి శ్రీమతి తనూజ గారు, కన్స్యూమర్ రైట్స్ కౌన్సిల్ జాతీయ అధ్యక్షులు శ్రీ వికాస్ పాండే లు అతిథులు గా పాల్గొని ఆర్బిట్రేషన్ వ్యవస్థ యొక్క ప్రాముఖ్యతను వివరించారు. శిక్షణా శిబిరంలో పాల్గొన్న అభ్యర్థులకు ప్రశంసా పత్రాలు అందచేశారు. ఈ సందర్భంగా విశాఖ నగరంలో సీనియర్ న్యాయ వాది అయిన విశ్వనాధ సోమశేఖర రావును సత్కరించి, న్యాయవాదిగా ఆయన చేస్తున్న నిస్వార్థ సేవలను కొనియాడారు. ఈ సందర్భంలో విశ్వనాధ సోమశేఖర్ గారి సతీమణి, నగరంలోని శ్రీ కృష్ణ విద్యామందిర్ ప్రధానోపాధ్యాయురాలు శ్రీమతి నర్మద గారిని కూడా వేదిక మీదకి ఆహ్వానించి సత్కరించారు.