SSN group అధినేత దత్తు ప్రకాష్ గారి సహాయ సహకారాలతో S star boxing club వారికి పోషక ఆహారం టీ షర్ట్లు పంపిణీ కార్యక్రమం జరిగింది గత నలభై సంవత్సరాలుగా ఎంతోమంది యువకులని రైల్వే పోలీస్, ఆర్మీ ,అలాగే ఆల్ ఇండియా నేషనల్ level బాక్సింగ్ ఛాంపియన్షిప్ కి పంపించినటువంటి head coach సౌదా గారికి చిరు కానుకగా బిజెపి యువ నాయకుడు దిలీప్ రాజ్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఆల్ ఇండియా నేషనల్ బాక్సర్ పప్పల వరాహ నరసింహమూర్తి ఒలింపిక్ అసోసియేషన్ ఆంధ్ర ప్రదేశ్ కంచరాల సూర్యనారాయణ గారు టిడిపి సీనియర్ నాయకులు కళింగ కార్పొరేషన్ డైరెక్టర్ సనపల వరప్రసాద్, బిజెపి నాయకులు మూల వెంకట్రావు విజయ్ చంద్రుడు, k. వెంకట్రావు,తమ్మినేని లోహిత్ రావు గారు sub కోచ్ పప్పల గౌరీ గారు ధనుంజయ్ గారు గోపాల్ గారు పాల్గొన్నారు
SSN గ్రూప్ అధినేత
దత్తుప్రకాష్ గారు మాట్లాడుతూ రాబోయే తరాలకి భారతదేశం నుంచి బాక్సింగ్ క్రీడలో యువకులని మరింత ప్రోత్సహించాలని ఉద్దేశంతో ఈ సహకారాన్ని అందించానని ఇదే కాకుండా భవిష్యత్తులో రాణిస్తున్నటువంటి క్రీడాకారులకు ఎటువంటి అవసరమైన తాను ముందు ఉంటానని క్రీడాకారులకి భరోసా ఇచ్చారు

















