పట్టాలు తప్పిన గూడ్స్ వ్యాగన్ | Goods Wagon Train Derailed at Visakha Naval Dockyard in Visakhapatnam | Vizagvision
పట్టాలు తప్పిన గూడ్స్ వ్యాగన్
విశాఖ నావెల్ డాక్ యార్డ్ కృష్ణ గేట్ సమీపంలో గూడ్స్ వ్యాగన్ పట్టాలు తప్పింది
ఈ ఘటనలో పట్టాలు నుండి వేరు పడిన నాలుగు బోగీలు పక్కకు ఒరిగాయి
కొరమండల్ వైపు నుండి రైల్వే లోకో యార్డుకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది
















