Covid Virus Tests in Smart Buses in Vijayawada,Vizagvision…
విజయవాడలో ఈ రోజు నుండి ప్రారంభం అయిన స్మార్ట్ బస్సెస్ లో కోవిద్ 19 పరీక్షలు.
…. విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం, ఒన్ టౌన్ లోని గాంధీ మున్సిపల్ స్కూల్, కృష్ణ లంక, రైల్వే స్టేషన్, సింగ్ నగర్ మున్సిపల్ స్టేడియం, గుణదల మేరీమాత గుడి వద్ద పరీక్షలు.
…. తొలిరోజు అన్ని చోట్లా ఇబ్బందులు.
…. ఉదయం 8 గంటల నుండి క్యూలో ఉన్న ప్రజలు .
…. కొన్ని చోట్ల ఇంకా రాని స్మార్ట్ బస్సులు.
… పరీక్షలు చేయించుకునేందుకు ప్రజలు వచ్చినా, స్పందించని అధికారులు.
…. ఎర్రటి ఎండలో గంటలకొద్దీ క్యూలో ఉన్న ప్రజలు.
…. ఎండలో ఉండలేక చెట్ల నీడకు పరుగులు పెడుతున్న ప్రజలు
















