Dr. Sudhakar Has Repeatedly Been Creating NewSense at Police station డాక్టర్ సుధాకర్ పోలీస్ స్టేషన్ కి ఎందుకు వస్తున్నారు by CP RK Meena in Visakhapatnam,Vizagvision…నర్నీ పట్టం ఎనస్థీసిస్ట్ డాక్టర్ సుధాకర్ తరచూ పోలీస్ స్టేషన్ కు వస్తుండడంపై విశాఖ పోలీస్ కమిషనర్ ఆర్కే మీనా మండిపడ్డారు. సుధాకర్ పై నమోదైన కేసుల్ని హైకోర్టు ఆదేశాల మేరకు సీబీఐకి అప్పగించామని, అయినా ఆయన పోలీస్ స్టేషన్ కు వస్తుండడం వెనుక ఏదో ఉందంటూ సీపీ అనుమానాలు వ్యక్తం చేశారు. గురువారం ఆయన ఫోరీ టౌన్ పోలీస్ స్టేషన్ సందర్శించి ఇటీవల నమోదైన దివ్య హత్య కేసు దర్యాప్తును పరిశీలించారు. అంతకముందే తన కార్లో ఉండిపోయిన ఏటీఎం కార్డులు కావాలంటూ సుధాకర్ పోలీసులు వద్దకు రావడం ఇదే విషయంపై మీడియా సీపీని వివరణ కోరగా ఆయన పై విధంగా స్పందించారు. ఓ రాజకీయ పార్టీ నేతలతో ఆయన సమావేశం కావడం, అనంతరం ఆయన స్టేషన్కు రావడం ఇది తెలుసుకున్న మీడియా స్టేషన్కు రావడం, మీడియాతో ఆయన మాట్లాడడం పైనా మీ ఆగ్రహం వ్యక్తం చేశారు. అసలెందుకు ఆయన స్టేషన్ కు రావాల్సి వస్తోందంటూ ప్రశ్నించారు. గతంలోనూ పలుమార్లు సుధాకర్ రాగా, కేసు సీబీఐకి అప్పగించామని చెప్పినట్టు గుర్తుచేశారు. సీటీలు వద్దకు ఎందుకు వెళ్లడం లేదు : సుధాకర్, ఆయన వెనకున్న వ్యక్తులు సీబీఐ వద్దకు ఎందుకు వెళ్లడం లేదంటూ సీపీ మీనా అసహనం వ్యక్తం చేశారు. హైకోర్టు ఆదేశాల మేరకు దర్యాప్తు సీబీఐకు చేరగా సుధాకర్ మాత్రం పోలీసులు వచ్చాడు ఎందుకు వస్తున్నారో తెలియడం లేదంటున్నారు. ఆయన వస్తే ప్రెస్ వాళ్లు వస్తున్నారు. ఆయన ఏదేదో మాట్లాడుతుంటారు. అది మంచి పద్ధతి కాదు” అని అన్నారు. సీటీలు కూడా ఈ విషయమై దృష్టిసారించాలని సీపీ కోరారు. కేసు సీబీఐ విచారణలో ఉండగా మేం ఏమీ మాట్లాడలేం. రోజూ ఒక బీడర్ సుధాకర్ వెంట తిరుగుతారు. కోర్టు ఆదేశాలు తెలిసుండీ ఎందుకు అలా వ్యవహరిస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది కరెక్టు కాదంటూ హితవు పలికారు. సుధాకరకు అధికారుల మధ్య ఏదో జరిగితే పోలీసులపై ఎందుకు ఆయన తిరుగుబాటు చేస్తున్నారన్నారు. సుధాకర్ ఏమైనా చెప్పుకోవాలంటే ఈ టీజర్ చెప్పుకోవాలంటూ సూచించారు.
















