మానవత్వాన్ని చాటుకున్న ఖాకీలు మరియు భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ at Akkayyapalem,Visakhapatnam,Vizagvision..ఈరోజు అక్కయ పాలెంలో బళ్ళారి కి చెందిన వ్యక్తి మతిస్థిమితం లేక తిరుగుతూ సేవలో భాగంగా పోలీస్ వారితో కలిసి అతనికి స్థానం చేయించి కొత్త బట్టలు ఇచ్చాము. ఈ కార్యక్రమంలో పోలీస్ హెడ్ కానిస్టేబుల్ బీసెట్టీ వేంకటేశ్వర రావు మాటలాడుతూ అతని పేరు గురప్ప అని, అతనిది కరనాటకలోని బళ్లారి అని అతను అంటునాడు అని ఆయన తెలిపారు. అతని బంధువులు ఎవరు అయిన ఉంటే అతని తీసుకువెళ్లి ఆయన కోరారు. భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ మాస్టర్ ఎం. హరీష్ కుమార్ , కె. ఉమా మహేశ్వర రావు,పాల్గొన్నారు
















