వలస కూలీలను అడ్డుకున్న కంచరపాలెం పోలీసులు in Visakhapatnam,Vizagvision…కోవిడ్ -19 వ్యాప్తి నేపథ్యంలో జార్ఖండ్ రాష్ట్రానికి చెందిన 22 వలస కూలీలను కంచరపాలెం పోలీసు ల అడ్డుకున్నారు . ఇందుకు సంబందించి వెస్ట్ సబ్ డివిజన్ ఏసిపి జి.స్వరూపరాణి తెలియజేసిన వివరాలు ఇలాఉన్నాయి . గాజువాక ఆటో నగర్ అన్సారీ ఫ్యాబ్రికేషన్ సంస్థకు చెందిన జార్ఖండ్ వలస కూలీలు బుదవారం ఉదయం కాలినడకన వెళ్తున్న 22 మంది ని ఐటిఐ కూడలి జాతీయ రహదారి ప్రభుత్వ పాలిటెక్నీక్ వద్ద అడ్డుకున్నామన్నారు .
















