స్వీయ నిర్భంధం కాలేదని యువకుడు పై లాఠీ ఛార్జ్ చేసిన ఎస్సై పై వేటు,West Godavari District,Vizagvision…పశ్చిమ గోదావరి జిల్లా.. స్వీయ నిర్భంధం కాలేదని యువకుడు పై లాఠీ ఛార్జ్ చేసిన ఎస్సై పై వేటు… SI లాఠీఛార్జ్ విజువల్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో యూనిట్ ఆఫీసర్ ఆగ్రహం వ్యక్తం . పెరవలి ఎస్ కిరణ్ కుమార్ ను సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీ … విదేశాల నుంచి వచ్చిన వారిని ఐసోలేషన్ సెంటర్ కి పంపించాలి తప్ప . దాడి చేయడం కరెక్ట్ కాదు అంటూ మండిపడ్డ డీ జీ పీ గౌతమ్ సవాంగ్ … ఇలాంటి సంఘటనలు పునరావృతం అయితే తీవ్ర చర్యలు ఉంటాయని హెచ్చరించిన డీ జీ పీ…
















