భారత్ వచ్చేందుకు ఎదురు చూపులు మలేషియా లోని కౌలాలంపూర్ విమానాశ్రయం లో 150 మంది విద్యార్థులు,Vizagvision…
మలేషియా లోని కౌలాలంపూర్ విమానాశ్రయం లో పడిగాపులు పడుతున్న 150 మంది భారత్ కు చెందిన విద్యార్థులు…
కరోనా వైరస్ కారణంగా అక్కడి విద్యాసంస్థలను నెల రోజుల పాటు మూసి వేసిన అధికారులు…
తమను ఇండియాకు పంపకుండా ఎయిర్ పోర్టు లొనే నిర్బదించారంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్న మచిలీపట్నం కు చెందిన విద్యార్థిని…
ఇండియాకు విమానాలు నిలిపి వేయడంతో విమానాశ్రయం లో సహాయం కోసం ఎదురు చూస్తున్న విద్యార్థులు…
తమతో పాటు భారత్ వచ్చేందుకు విమానాశ్రయం లొనే పలువురు ప్రయాణికులు…
తమ పిల్లలను భారత్ కు రప్పించేందుకు ప్రభుత్వం చొరవ తీసుకోవాలన్న విద్యార్థిని తండ్రి చిట్టిబాబు..

















