గోమాత ఒకే కాన్పులో మూడు దూడలు Krishna Dist,Vizagvision…
కృష్ణా జిల్లా పామర్రు మండలం ఉరుటూరు గ్రాంలో ఓ అరుదైన వింత ఘటన చోటుచేసుకుంది. ఆగ్రామనికి చెందిన పశు పోషాకులు కారుమురి పరుశురామి రెడ్డికి చెందిన గోమాత రెండో కాన్పు లో ఆదివారం మూడు దూడలకు జన్మనిచ్చింది. వాటిల్లో ఒకటి కోడె, మిగిలి న రెండు పెయ్య దూడలు. ఆ అఆవును ,దూడలు నుచూసేందుకు ప్రజలు చాలా ఆసక్తి కన బరుస్తు న్నా రు
















