About 1,10,49,600 Cash was Seized as part of vehicle inspections in Salur,Vizagnagram,Vizagvision….
సాలూరు జాతీయ రహదారిపై వాహన తనికిల్లో భాగంగా సుమారు 1,10,49,600 నగదు పట్టుబడింది.
ఒడిశా నుoచి వస్తున్న కారులో భారీగా నగదు తరలిస్తున్నరన్న సమాచారం మేరకు తనిఖీ. ఒడిశా లో అస్తి అమ్మిన డబ్బు అని బాధితులు తెలిపినా, సరైన పత్రాలు చూపకపోవడంతో ఒక కోటి పది లక్షల నలబై తొమ్మిది వేల ఆరు వందలు స్వాదినం. చేసుకొన్నట్టు asp సుమిత్గౌడ్ తెలిపారు.
















