మోదకొండమ్మ అమ్మవారు గిరిజనుల ఆరాధ్య దైవం శాకాంబరి పాడేరు in Visakhapatnam,Vizagvision…శ్రీ శ్రీ శ్రీ మోదకొండమ్మ అమ్మవారి శాకంబరి దేవిగ భక్తులకు నిచ్చారు.సుమారుగా 80 రకాల కూరగాయలు పళ్ళు పూలతో అమ్మవారిని అలంకరించారు దీనికోసం మొత్తం మూడు టన్నుల కూరగాయలను ఉపయోగించారు మహా హారతి అనంతరం భక్తులను దర్శనానికి అనుమతి ఇచ్చారు దీంతో ఆలయ పరిసరాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి ఈ నేపథ్యంలో సాయంత్రం 6 గంటల వరకు అమ్మవారి దర్శనానికి అనుమతిస్తున్నట్లు ఆలయ కమిటీ వారు తెలిపారు తిరిగి ఉదయం ఎనిమిది గంటలకు సంప్రోక్షణ తర్వాత భక్తులకు మోదకొండమ్మ అమ్మవారిని ని దర్శనాన్ని కల్పించనున్నారు.
















