Kondapalli Syed Shah Bukhari visited Baba Dargah
Hazrat Sheikh Rashid Qadri Mahatma,Vijayawada,Vizagvision News…కొండపల్లి సయ్యద్ షాబుఖారీ బాబా దర్గాను సందర్శించిన
హజరత్షేక్ రాషిద్ ఖాదరి మహత్ములవారు.
దక్షిణాఫ్రికా మారిషస్ ఆస్ధాన గురువులు,
మహానీయులు హజరత్ షేక్ రాషిద్ ఖాదిరి మహాత్ముల వారు
కొండపల్లి లోని* హజరత్ సయ్యద్ షాబుఖారి (ర.అ.) మసీదుకు సందర్శించడం జరిగిందిఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ*
. *నేను నా వంశీయులు 5 తరాలవారు ఇండియా లోనే ఉండేవారు. మాతరం లో దక్షిణ ఆఫ్రికా లో స్థిరపడి నేడు నేడు కొండపల్లి లోని సయ్యద్ షాబుఖారీ బాబా దర్గాకు రావటం ఆనందంగా ఉంది. దేశ ,రాష్ట్ర ,ప్రజలందరు సుఖ శాంతులతో వర్దిల్లాలని ప్రార్థనలు చేశామన్నారు.
ప్రజలందరికీ కూడు ,గుడ్డ ,నివాసంతో సంతోషంగా ఉండాలని ఆయన అన్నారు.
పీరానేపీర్ సయ్యదునా గౌసేఆజం దస్తాగీర్ అలేరహ్మా మహాత్ములవారి చాద్దర్ షరీఫ్ లను* భక్తుల దర్శనార్ధమై తీసుకుని వచ్చారు.
(బోదుల పంజా) అనగా హజరత్ సయ్యద్ బోద్ అలీషా కలందర్ సర్కార్ రహమతుల్లా అలై దర్గా పీరానేపీర్ సయ్యదునా గౌసేఆజం దస్తాగీర్ అలేరహ్మా మహాత్ముల వారి చాద్దర్ షరీఫ్మహనీయులచే దువా ,మెహిపిలే సమా నిర్వహించారు.పీరానేపీర్ సయ్యదునా గౌసేఆజం దస్తాగీర్ అలేరహ్మా మహాత్ముల వారి చాద్దర్ షరీఫ్ లను *దర్శించుకుని మహాత్ములవారి ఆశీస్సులు పొందగలరని సందేశం ఇచ్చినారుఈ సందర్భంగా సయ్యద్ షాబుఖారీ బాబా ఆస్థాన మతగురువులు అల్తాఫ్ బాబాను అభినందించారు.


















