మంగళగిరి డీజీపీ ఆఫీస్ కి వచ్చిన టీడీపీ అధికార ప్రతినిధి సాధినేని యామిని.*
Woman preoteshion ఎస్పీ సరితా కి పిర్యాదు చేసిన యామిని శర్మ.
*సాధినేని యామినీ పాయింట్స్*
తన పేరుపై నకిలీ ఫేస్ బుక్ ఖాతాలు తెరిచి అసభ్యకరమైన పోస్టులు పెడుతున్నారని పిర్యాదు చేసిన యామిని.
గుర్తు తెలియని వ్యక్తులు అర్ధరాత్రి ఫోన్ చేసి అసభ్యంగా మాట్లాడుతున్నారు.
తనని,తన కుటంబ సభ్యులను బెదిరిస్తున్నారు.
ఈ విషయంపై సీఎం ని కలిసి వివరిస్తా.
సీఎం వెంటనే మహిళలకు రక్షణ కల్పించాలి.