YS Vivekananda Reddy Death SP Rahul Dev Sharma Speaks to Media in Kadapa,Vizagvision..
వివేకా హత్య పై జిల్లా ఎస్పీ రాహుల్ దేవ్ శర్మ కామెంట్స్…
హత్యా స్థలంలో ఫింగర్ ప్రింట్స్ దొరికాయి…
వాటి ఆధారంగా దర్యాప్తు చేపడతాం.
ఈ హత్య పై సిట్ ఏర్పాటు చేయడం జరిగింది….
ఒంటిమీద ఏడు కత్తి పోట్లు ఉన్నాయి…
ఈ కేసులో కొన్ని క్లూస్ దొరికాయి…
హత్య జరిగిందని భావిస్తున్నాం…
నిన్న రాత్రి 11.30 నుండి 5 గంటల వరకు ఎం జరిగిందో ఆరా తీసేందుకు ప్రత్యేక దర్యాప్తు చేస్తాం…

















