Congress Ex-Woman Corporator Vijay Reddy Case CP Ladda Press Meet in Visakhapatnam,Vizagvision..
పక్క వ్యూహంతోనే మాజీ కౌన్సెలర్
విజయారెడ్డి హత్య..
ఇల్లు కొనుగోలు చేయడానికి వచ్చిన వారి పనేనని నిర్ధారణ..
హత్యకు పాల్పడింది కోలా వెంకట హేమంత్ కుమార్…సహకరించింది రాధిక
అపార్ట్ మెంట్ లో ఫ్లాట్ ను కోటి 50 లక్షలకు అమ్మకానికి
పెట్టిన విజయారెడ్డి..
శనివారం ఉదయం వచ్చి 3 గంటలసేపు మంతనాలు జరిపిన హేమంత్ , రాధికలు..
రెండోసారి అడ్వాన్స్ ఇస్తామని చెప్పి సోమవారం ఇంటికి వచ్చిన హేమంత్ …
రెండో సారి వచ్చినపుడు భర్త ఇంట్లో లేకపోవడం తో ఫలించిన వ్యూహం..
బలాత్కరించిన అనంతరం హత్య జరిపిన హేమంత్…
హత్య చేసి అదే ఇంట్లో స్నానం చేసి భర్త విష్ణు దుస్తులు ధరచి వెళ్లని హేమంత్..
ఆమె వంటిపై నగలను దోచుకెళ్లి జూలరీ షాప్ లో
విక్రయం..
కార్ ను అపహరించుకు పోయిన హేమంత్…
ఆమె ఫోన్ ను కూడా ఎత్తుకెళ్లి పట్టించిన వైనం…
ఎ1 హేమంత్ తో ఎ2 రాధిక
అలకనందా రియల్ ఎస్టేట్ కంపెనీలో కొలీగ్స్…
ఇరువురి మధ్య అక్రమసంబంధం వున్నట్లు
నిర్ధారణ…
విలాసవంతమైన జీవితానికి అలవాటు పడి డబ్బుకోసం కలిసి నేరానికి పాల్పడ్డారని
తెలిపిన సిపి లడ్డా..

















