Maha Shivaratri Puja’s at Neelakantevirasam temple Gavara Palem at Anakapalli in Visakhapatnam,Vizagvision.,.విశాఖజిల్లా అనకాపల్లిలో పలు శైవక్షేత్రాలు శివరాత్రి పర్వదినాన్ని పురష్కరించుకోని శివనామస్మరణలతో మారుమోగాయి.అనకాపల్లిలో గవరపాలెం పంచయతన దేవాలయం , నిదానందోడ్డి లోని నీలకంఠ్వేరస్వామి ఆలయాలలో స్వామివారికి ప్రాతఃకాలం నుండి పంచమృతాలతో అభిషేకాలను నిర్వహించి విశేషపూజులను నిర్వహించారు.భక్తులు స్వామివారిని దర్శించుకొని తీర్ధప్రసాదాలను స్వీకరించారు.