Maha Shivaratri 2020Devotees Rush Beach Bath After One Day Fasting in Visakhapatnam,Vizagvision..మహా శివరాత్రి జాగారం తర్వాత పుణ్యస్నానం ఆచరించి భక్తులతో సాగర తీరంలో మహా శివ రాత్రి శోభ సంతరించుకుంది. తెల్లవారుజాము నుంచే అధిక సంఖ్యలో భక్తులు తరలి వచ్చి సముద్ర స్థానం ఆచరించడంతో ఆర్కే బీచ్ కిక్కిరిసిపోయింది. ఇటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా అధికారులు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా భక్తులు మాట్లాడుతూ మహాశివరాత్రి రోజు ఉపవాసంతో జాగారం ఉండి తరువాత రోజు పుణ్య స్నానం ఆచరిస్తే సకల పాపాలు హరించి పోతాయి …

















