టీడీపీకి ఎంపీ పదవికి రాజీనామా చేసాను
వైసీపీ ఎంపీలు రాజీనామా చేసినప్పుడు మనం కూడా చేద్దాం అంటే చంద్రబాబు వద్దు అన్నారు
రాజీనామా చేయకుండా సాధించింది ఎం ఉంది
ఉద్యమ టైంలో కేసీఆర్ తరహాలో రాజీనామా చేయాలని సూచించా
రాష్టాన్ని విభజించిన కాంగ్రెస్ తో కలిసారు
చంద్రబాబు అవకాశవాది
రైల్వే జోన్ కోసం నేను ధర్నా చేస్తే నన్ను మందలించారు
చంద్రబాబు ఎం చెబితే ప్రజలు అదే నమ్ముతారని భావిస్తున్నారు
జగన్ కమిట్మెంట్ నచ్చి చేరుతున్న
MLA అవినీతి గురించి పీఎంఓ కి సమాచారం అందింది
MLA అవినీతిపై పీఎం సీరియస్ అయ్యారు
MLA అవినీతి విషయంలో బాబు.. మోడీకి మధ్య విబేధాలు వచ్చాయి
చంద్రబాబు ఓవర్ కాన్ఫిడెన్స్ తో ఉన్నారు
కులాల మధ్య చంద్రబాబు చిచ్చు పెట్టారు
కాపులకు రైల్ తగలబెట్టే సత్త కూడా లేదా..? కడప నుంచి వచ్చి రైల్ తగలబెట్టారని చంద్రబాబు అన్నారు
జగన్ కాపులకు న్యాయం చేస్తారు అన్న నమ్మకం ఉంది
చంద్రబాబు తో నేను పని చేయించుకున్నారు అని నిరూపిస్తే దేనికైనా సిద్ధమే
చంద్రబాబు చేస్తే సంసారం.. నేను చేస్తే వ్యబిచారమా…?
వైసీపీ MLAలను చంద్రబాబు ఎలా చేర్చుకున్నారు…?
చంద్రబాబు ప్రజల కోసం పని చేస్తే మేము ఎవరి కోసం పని చేస్తున్నట్లు…?
ఇంకా చాలా మంది టీడీపీ నేతలు వైసీపీలోకి వస్తారు

















