రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వుల మేరకు కేసర టోల్ ప్లాజా వద్ద టోల్ రుసుము చెల్లించకుండా టోల్గేట్ ఎత్తివేసిన పోలీసులు…..
తెలంగాణ రాష్ట్రం నుండి వస్తున్న వాహనాల సంఖ్య ఎక్కువగా ఉండటంతో రద్దీ పెరిగే అవకాశం ఉన్నందున రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి విరుద్ధంగా ఉదయం నుండి కేసర టోల్ ప్లాజా వద్ద టోల్ వసూలు చేయడం జరిగింది….
మధ్యాహ్నం తరువాత పోలీసులు రంగప్రవేశం చేసి టోల్ వసూలు నిరోధించి వాహనాలు వెళ్లే ఏర్పాట్లు చేశారు…
జిల్లా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు చేస్తున్నట్లుగా కంచికచర్ల ఎస్సై మణి కుమార్ తెలిపారు

















