కృష్ణాజిల్లా నాగాయలంకలో సంక్రాంతి సంబరాలు…
ఈరోజు, రేపు ప్రత్యేక ఆకర్షణగా నాటు పడవల పోటీలు…
పర్యాటకులను ఆకర్షించేందుకు కృష్ణానది మధ్యలో ఉన్న నవ్య లంక అనే చిన్న దీవిలో జైపూర్ తరహా గుడారాలు ఏర్పాటు చేసి వసతి సౌకర్యాలు…
నాగాయలంక వచ్చిన ప్రజలు నవ్యలంక వెళ్లేందుకు లాంచీలు ఏర్పాటు…
నవ్యాలంకలో పిల్లలు అడుకునేందుకు ఏర్పాట్లు..
పర్యాటక శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పారా రైడింగ్ ప్రత్యేక ఆకర్షణ..