నూతన సంత్సరాన్ని స్వాగతిస్తూ నుర్మతిలో విశాఖ గ్రామీణ పోలీస్ యువహా కార్యక్రమం.
పెద్ద ఎత్తున హాజరైన గిరిజనులు.
విశాఖపట్నం జిల్లా ఎస్పీ బాబూజీ అట్టడా హాజరు.
డిసెంబర్ 31 వ తేదీ, అర్ధరాత్రి ఏజెన్సీలోని నుర్మతి గ్రామంలో గిరిజనుల మధ్య నూతన సంవత్సరం వేడుకలు.
యువాహో కార్యక్రమంనకు సుమారు 3000 మంది గిరిజన యువత హాజరు.
గిరిజన నాగరికత లో అంతర్భాగంగా భావించే దిమ్సా నృత్యాలు, సహపంక్తి భోజనాలు.

















