బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం….క్రమేపీ బలపడి తీవ్రవాయు గుండంగా మారే అవకాశం….
ఈ నెల 14 నుంచి 16 వ తేదీ వరకు కోస్తా జిల్లాలపై ప్రభావం..
దక్షిణకోస్తా,తమిళనాడు తీరంపై అధిక ప్రభావం…
సముద్రం అలజడిగా మారడంతో జాలర్లు సముద్రంలో చేపల వేటకు వెళ్లరాదని హెచ్చరికలు జారీ
గంటలకు 70 నుంచి 100 కిలోమీటర్ల వేగంలో వీస్తాయని వాతావరణశాఖ అంచనా..

















