అత్య ఆధునికల మెడికల్ పరికరాల తయారీ కంపెని ఆంధ్రా మెడిటెక్ జోన్ ను రేపు విశాఖపట్నం పెదగంట్యాడలో సిఎం చంద్రబాబు చేతులు మీదుగా ప్రారంబోత్సవం జరుగుతుంది అని ఏపీ స్పెషల్ ఛీప్ సెక్రటరీ పూలం మాలకొండయ్య అన్నారు, ప్రపంచ అగ్ర దేశాలతో పోటీ పడుతున్న భారతదేశం ఇప్పుడు మరో అడుగు ముందుకు వేసి మెడికల్ పరికరాల తయారీ కేంద్రంను 274 ఎకరాలలో విశాఖలో నెలకోల్పింది అని మెడిటెక్ జోన్ సీఈఓ జితేంద్ర అన్నారు, ఎమ్మెఆర్ ఐ, స్కానీంగ్ , ఎక్సరే వంటి అత్య ఆధునిక పరికరాలు ప్రపంచ దేశాల ఆసుపత్రిలో విశాఖ మెడిటెక్ జోన్ పరికరాలు దర్శనం ఇస్తాయి సీఈఓ అన్నారు, పేదవాడ్కి వైద్యం అందుబాటులోకి రాకపోవడం మొదటి కారణం భారతదేశం పరికరాలను దిగుమతి చేసుకోవడం వలన గాని ఇప్పుడు ఆ సమస్య లేకుండా పోయింది అని అన్నారు, మరో రెండు నెలలో 240 కి పైగా కంపెనీ ప్రారంభంకి సిద్దంగా ఉన్నాయి అని ఇప్పటికే 80 కంపెనీలతో పనులు జరుగుతున్నాయి అన్నారు అంతే కాకుండ 25 వేల మందికి ఉపాధి కలుగుతుంది అని, దేశంలో ఎక్కడ లేనీ విధంగా మెడిటెక్ నిర్మాణం జరిగింది సీఈఓ తెల్పిపారు, రేపటీ నుండు మూడు రోజుల పాటు ప్రపంచ దేశాల డెలీకేట్స్ సదస్సు జరుగుతుంది అని, కేంద్ర మంత్రులు పాల్గుంటారు అని పూనం మాల కొండయ్య తెల్పిపారు, ఒక్కోక్క పరికరం తయారు చేసే కంపెనీకి ఆంధ్రాలో ఉన్న జిల్లాల పేర్లు పెట్టం అని అన్నారు, అలాగే కలాం ఇన్సీట్యూట్ అనుసందనం జరిగిన మెడిటెక్ జోన్ అన్ని విధల సహయ సహకారలు అందించారు అని ఆమే తెల్పిపారు, భారతదేశం చాలా గౌరవంగా ప్రపంచ దేశాలకు తెలిసే విధంగా ఇక్కడ మెడికల్ పరికారలు తయారు అవుతాయి అని అన్నారు అలాగే పరికారలు తయారితో పాటు టెస్టింగ్ సెంటర్లను కూడా మొట్ట మొదటి సారిగి ఈ యొక్క మెడిటెక్ పార్క్ ప్రారంభిస్తున్నాం అని సీఈఓ జితేంద్ర అన్నారు

















