HomeNewsAP CM Plans to NAVA NIRMANA DEEKSHA Visakhapatnam.Vizagvision. టిడిపి ప్రభుత్వం నవ్యాంధ్ర ప్రదేశ్ అభివృద్దికి చేసిన కృషితో పాటుగా సాదించిన ఘన విజయాలను చాటి చెప్పేందుకు ఏపీలో టిడిపి మరో బృహత్తర కార్యానికి శ్రీకారం చుట్టింది…రాష్ట్ర వ్యాప్తంగా జూన్ 2 నుంచి 8 వరకూ జరుగుతున్న నవ నిర్మాణ దీక్షల సాక్షిగా ప్రజాప్రతినిదులు రాష్ట్రాభివృద్దికి పున రంకితం కావాలని చంద్రబాబు పిలుపుమేరకూ విశాఖలో అట్టహాసంగా నవ నిర్మాణ దీక్షలను నిర్వహించారు…ఏపీ అభివృద్దికి నర్ధిష్ట లక్షాలతో ముందుకు సాగుతున్న సర్కారు అన్నీ శాఖల సమన్వయం , సహకారంతో లక్షాలను సాకారం చేయ్యాలనే ప్రధాన ఉద్దేశంతో రాష్ట్రంలో నవ నిర్మాణ దీక్షలను నిర్వహిస్తోంది…దాంట్లో బాగంగా విశాఖలో ప్రభుత్వ అతిది గృహాం నుంచి జరిగిన ర్యాలీలో మంత్రి అయ్యన్నపాత్రుడు , ఎమ్మెల్సీ మూర్తి పాల్గోన్నారు…అనంతరం వుడా చిల్డ్రన్ ధియేటర్ లో జరిగిన సమావేశంలో మంత్రి అయ్యన్న పాత్రుడు జిల్లా అధికారులు , ప్రజాప్రతినిదులతో ప్రతిజ్న చెయ్యించారు…రాష్ట్రాభివృద్ది ప్రతీ ఒక్కరూ పునరంకితం కావాలని అన్నారు…విభజన జరిగి అతీగతి లేకుండా రాష్ట్రాన్ని అభివృద్ది కేవలం చంద్రబాబుతోనే సాద్యమవుతుందని నమ్మకంతో ప్రజలు ఓట్లు వేసి గెలిపించిన చంద్రబాబు … అనుకున్న దాని కంటే ఎక్కువగా రాష్ట్రాన్ని అభివృద్ది పధంలో నడిపిస్తున్నారని ,పధకాలు సక్రమంగా అమలు జిల్లా అధికారుల సహాకారంతోనే సాద్యమవుతుందని మంత్రి అయ్యన్న ఈ సందర్బంగా అన్నారు..
AP CM Plans to NAVA NIRMANA DEEKSHA Visakhapatnam.Vizagvision. టిడిపి ప్రభుత్వం నవ్యాంధ్ర ప్రదేశ్ అభివృద్దికి చేసిన కృషితో పాటుగా సాదించిన ఘన విజయాలను చాటి చెప్పేందుకు ఏపీలో టిడిపి మరో బృహత్తర కార్యానికి శ్రీకారం చుట్టింది…రాష్ట్ర వ్యాప్తంగా జూన్ 2 నుంచి 8 వరకూ జరుగుతున్న నవ నిర్మాణ దీక్షల సాక్షిగా ప్రజాప్రతినిదులు రాష్ట్రాభివృద్దికి పున రంకితం కావాలని చంద్రబాబు పిలుపుమేరకూ విశాఖలో అట్టహాసంగా నవ నిర్మాణ దీక్షలను నిర్వహించారు…ఏపీ అభివృద్దికి నర్ధిష్ట లక్షాలతో ముందుకు సాగుతున్న సర్కారు అన్నీ శాఖల సమన్వయం , సహకారంతో లక్షాలను సాకారం చేయ్యాలనే ప్రధాన ఉద్దేశంతో రాష్ట్రంలో నవ నిర్మాణ దీక్షలను నిర్వహిస్తోంది…దాంట్లో బాగంగా విశాఖలో ప్రభుత్వ అతిది గృహాం నుంచి జరిగిన ర్యాలీలో మంత్రి అయ్యన్నపాత్రుడు , ఎమ్మెల్సీ మూర్తి పాల్గోన్నారు…అనంతరం వుడా చిల్డ్రన్ ధియేటర్ లో జరిగిన సమావేశంలో మంత్రి అయ్యన్న పాత్రుడు జిల్లా అధికారులు , ప్రజాప్రతినిదులతో ప్రతిజ్న చెయ్యించారు…రాష్ట్రాభివృద్ది ప్రతీ ఒక్కరూ పునరంకితం కావాలని అన్నారు…విభజన జరిగి అతీగతి లేకుండా రాష్ట్రాన్ని అభివృద్ది కేవలం చంద్రబాబుతోనే సాద్యమవుతుందని నమ్మకంతో ప్రజలు ఓట్లు వేసి గెలిపించిన చంద్రబాబు … అనుకున్న దాని కంటే ఎక్కువగా రాష్ట్రాన్ని అభివృద్ది పధంలో నడిపిస్తున్నారని ,పధకాలు సక్రమంగా అమలు జిల్లా అధికారుల సహాకారంతోనే సాద్యమవుతుందని మంత్రి అయ్యన్న ఈ సందర్బంగా అన్నారు..