Impresses Ongole Bull Race held Gannavaram In Krishna district,Vizagvision….
ఆకట్టుకున్న ఒంగోలు జాతి ఎడ్ల బల ప్రదర్శన
కృష్ణా జిల్లా గన్నవరం మండలం కేసరపల్లిలో కోలాహలంగా సాగుతున్న ఎడ్లపందాలు..
గత నాలుగు రోజులుగా కోగంటి సత్యం, పొట్లూరి బసవరావు ప్రాంగణంలో జరుగుతున్న జాతీయ స్థాయి ఒంగోలు జాతి ఎడ్ల బలప్రదర్శన…
ఈరోజు ఎడ్ల బలప్రదర్శనను తిలకించిన మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు.
ఒంగోలు జాతిని కాపాడుకోవాల్సిన బాధ్యత రైతాంగంపై ఉంది : మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు
ఎడ్ల బల ప్రదర్శన సంస్కృతి, సంప్రదాయాలకు నెలవు మంత్రి పుల్లారావు.
ఒంగోలు జాతి ఎడ్ల కీర్తిని ప్రపంచం నలుదిశలా వ్యాపింపజేయాలి మంత్రి ప్రత్తిపాటి..
రైతులు పంటల సాగుతోపాటుగా పాల ఉత్పత్తు లపై దృష్టి సారించాలి: మంత్రి ప్రత్తిపాటి
భారీ ఎత్తునపోటీలను నిర్వహించడం అభినందనీయం మంత్రి ప్రత్తిపాటి
వివిధ విభాగాలలో గెలుపొందిన ఎడ్ల యజమానులకు బహుమతులు అందజేసిన మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు