విజయవాడ బెంజ్ సర్కిల్ నుండి సూర్యారావు పేట లో ఉన్న యం జె నాయుడు హాస్పిటల్ వరకు ర్యాలీ..
ఈ ర్యాలీ కి ముఖ్య అతిధి గా వచ్చిన నగర పోలీసు కమీషనర్ ద్వారాక తిరుమలరావు.
వివిధ స్కూల్ నుండి వచ్చిన విద్యార్దులు పోలీసు కానిస్టేబుల్ లు రోడ్డు ప్రమాదాలు నివారణకు అవగాన కల్పిస్తూ ప్లే కార్డుల ద్వారా ర్యాలీ నిర్వహించారు..
విజయవాడ నగర పోలీసు కమీషనర్ జెండా ఊపి ర్యాలీ ప్రారంభించి యువత తో కలసి నడిచారు…
రోడ్డు ప్రమాదాలు జరగకుండా తీసుకోవలసిన జాగ్రత్తలు ను విద్యార్దులు కి వివరించిన సి పి ద్వారాక తిరుమలరావు