Ap సీఎం చంద్రబాబు నాయుడు మళ్లీ cm కావాలంటూ విజయవాడ ఇంద్రకీలాద్రి కి అమ్మవారిని దర్శించుకున్న తాడేపల్లి జడ్పీటిసి సభ్యురాలు దండమూడి శైలాజారాని..
ఘాట్ రోడ్డు మీదుగా కాలినడకన పసుపు కుంకుమతో అమ్మవారిని దర్శించుకున్న టీడీపీ మహిళా కార్యకర్తలు..
బాబు వస్తేనే మహిళలకు రక్షణ ఉంటుందని పేర్కొన్న కార్యకర్తలు…