వి. మాడుగుల గ్రామంలో నిన్న రాత్రి వినాయక నిమజ్జనం సందర్భంగా రెండు వర్గాల మధ్య జరిగిన గొడవ.. వినాయకుని ఊరేగిస్తున్న ట్రాక్టర్ యొక్క తాళం లాక్కొని పరారైన ఒక వర్గానికి చెందిన యువకులు. రాత్రి నుంచి నిలిచిపోయిన వినాయక నిమజ్జనం. వెంటనే ఆ యువకులు పట్టుకొని తగిన చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ చేస్తూ ఆందోళనకు దిగిన గ్రామస్తులు.